Child Development & Pedagogy Quiz
Bilingual: English / తెలుగు
Q1. Development of 'Conscience' is the characteristic of this stage.
'అంతరాత్మ వికాసం' ఈ దశ లక్షణం
Q2. A baby initially calls all men as 'father', but later used that word only for his own father. The developmental principle involved here is:
శిశువు మొదటగా మగవాళ్ళందరినీ 'నాన్న'గా సంబోధించి తరువాత దశల్లో ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం. ఇందులో ఇమిడి ఉన్న వికాసనియమం:
Q3. According to Elizabeth Hurlock, one of the following is not correct:
ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కింది వానిలో సరికానిది:
Q4. According to Erickson's Psycho Social Development Theory, the characteristic of the development stage between 12 and 20 years of age:
ఎరిక్సన్ మనోసాंఘిక వికాససిద్ధాంతం ప్రకారం 12-20 సం॥ వయస్సు దశ లక్షణం:
Q5. One of the following does not belong to early childhood:
కింది వానిలో పూర్వ బాల్యదశకు చెందనిది:
Q6. This leadership is called participative leadership:
ఈ నాయకత్వం సహభాగ నాయకత్వంగా పిలువబడుతుంది:
Q7. A student who is afraid of failing in examinations satisfies himself by frequently criticizing that his classmates are also scared of the exams. The defense mechanism here is:
పరీక్షలలో ఫెయిల్ అవుతాననే భయం వున్న విద్యార్థి, తన తోటి విద్యార్థులు పరీక్షలంటే భయపడుతున్నారని తరచూ విమర్శిస్తూ తృప్తి చెందడం, ఈ రక్షక తంత్రం:
Q8. To explain Emotional Intelligence, John Mayer and Peter Salovey used this model:
జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞను వివరించేందుకు ఈ నమూనాను ఉపయోగించారు:
Q9. This characteristic is considered as 'Lack of social maturity':
'సాంఘిక పరిపక్వత లోపం'గా పరిగణింపబడే లక్షణం:
Q10. “I am in this state today because I thought yesterday how to be tomorrow” is an example for:
“ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే,” - అన్నది దీనికి ఉదాహరణ:
Quiz Completed!
Your Score:
0 / 10
No comments:
Post a Comment